Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్థానిక ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ గడువు

జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది. స్థానిక సంస్థల ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 6, 8 తేదీల్లో జెడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నిక జరుగుతుంది. ఫలితాలు వచ్చే నెల 11వ తేదీన వెలువడతాయి.

More Telugu News